7 Chakra Balancing & Alignment
మనిషి యొక్క సమస్త విషయాలను నిర్వహించేవి మనిషిలోని 7 చక్రాలు. ఇవి బ్లాక్ కాకూడదు, వీటిలో నెగటివ్ ఎనర్జీ చేరరాదు. ఒక వేళ అలా జరిగితే సమస్యలు వస్తాయి. కాబట్టి మనిషి యొక్క ఫోటో ద్వారా 7 చక్రాల హీలింగ్ చేయటం వల్ల వ్యాధి నివారణ, ఆరోగ్యం, మనఃశాంతి, సత్ సంబంధాలు, ఉద్యోగ, వ్యాపారాభివృద్ధి, ధనవృద్ధి, అప్పుల నివారణ, పోలీస్, కోర్టు సమస్యలు పరిష్కారం వంటివి సాధ్యమవుతాయి.
7 చక్రా హీలింగ్
- ✦ హీలింగ్ అనగా ఉపశమనం లేదా నయం అవ్వటం. అంతేగాక నా ఉద్దేశ్యంలో ప్రచోదనం మరియు లక్ష్య సాధనకు బలం.
- ✦ప్రపంచంలో చాలా మందికి తెలియని ప్రక్రియ ఈ 7 చక్రా హీలింగ్, అందులోనూ మనిషి ఫోటో ద్వారా, వస్తువు ద్వారా, గృహము photo ద్వారా చేసే ఈ హీలింగ్.
- ✦ప్రతి పదార్థం అణువులతో నిర్మింపబడినట్టే ప్రతి పదార్థం లేదా మనిషి దేహం 7 చక్రాలతో కూడి ఉంది.
- ✦ఈ 7 చక్రాల్లోనే మనిషి యొక్క ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్య, వివాహం, సంతానం, వృత్తి, వ్యాపారం, సంబంధ బాంధవ్యాలు అనగా సమస్తం ఉన్నాయి.
- ✦• మనిషి అనే యంత్రం 7 చక్రాల ద్వారానే పనిచేస్తుంది, చివరికి జాతకం కూడా ఈ 7 చక్రాల ద్వారానే పనిచేస్తుంది.
- ✦• అనగా గ్రహాలు, ఇంటి యొక్క వాస్తు దోషాలు సిగ్నల్స్ లా పనిచేస్తే వాటిని తీసుకుని ఫలితాలను ఇచ్చే యంత్రా లాంటివి ఈ 7 చక్రాలు.
7 చక్ర హీలింగ్ - ఉపయోగాలు
- ✦ ఆరోగ్య సమస్యల - నివారణ - నియంత్రణ: దేహంలోని అన్ని అవయవాలు 7 చక్రాలతో సంబంధం కలిగి ఉంటాయి. ఏ అవయవంలో సమస్య వచ్చినా, ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా దానికి సంబంధించిన చక్రానికి మనిషి photo ద్వారా హీలింగ్ చేస్తే ఆ సమస్య నియంత్రించబడుతుంది, చాలా సందర్భాల్లో నివారించబడుతుంది.
- ✦ప్రపంచంలో చాలా మందికి తెలియని ప్రక్రియ ఈ 7 చక్రా హీలింగ్, అందులోనూ మనిషి ఫోటో ద్వారా, వస్తువు ద్వారా, గృహము photo ద్వారా చేసే ఈ హీలింగ్.
- ✦వృత్తి - వ్యాపారాల అభివృద్ధి: ఉపాధి అనగా ఉద్యోగం లేదా వ్యాపారం వీటికి సంబంధించిన అవకాశాలు, ఎదుగుదల, సాధక బాధకాలు అన్ని వ్యక్తి యొక్క చక్రాల్లోనే దాగి ఉంటుంది. మనిషి యొక్క photo scanning ద్వారా సంబంధిత చక్రాన్ని గుర్తించి, photo ని Harmonizer అనే పరికరం ద్వారా హీలింగ్ చేసినప్పుడు సంబంధిత వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది, అలా వారి సాధక బాధకాలు సమసిపోతాయి.
- ✦ఆర్థిక సమస్యల నివారణ - ఆర్థికాభివృద్ధి: మనిషి photo scanning ద్వారా వ్యక్తి యొక్క ఆర్థిక సమస్యలను పరిశీలించి దానికి తగిన హీలింగ్ చేయటం ద్వారా ఆర్థిక సమస్యలు నివారింపబడటమే గాక ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుంది, అందుకు తగిన అవకాశాలు ఎదురవుతాయి.
- ✦వివాహ సమస్యలు - నివారణ: ఈ రోజుల్లో చాలా మందికి సరైన వయస్సులో వివాహం కావటం లేదు, కొంతమందికి తమకు అన్ని విధాలా సరితూగే సంబంధం దొరకటం లేదు, కొంతమందికి వివాహం అయ్యి వివాహ జీవితంలో సంతృప్తి లేదు, నిరంతరం గొడవలు. ఇటువంటి సమస్యలకు photo healing లో ఉపశమనం దొరుకుతుంది.
- ✦సంతాన సమస్యలు - నివారణ: కొంతమంది వివాహం అయ్యి చాలా సంవత్సరాలు అయినా సంతానం కలగదు, మరి కొంతమందికి సంతానం కలిగి సంతాన పరమైన బాధలు ఉంటాయి, అనగా... ...పిల్లల అనారోగ్యం, విపరీతమైన అల్లరి, మొండితనం, మాట వినకపోవటం మొ॥ సమస్య ఏదైనా అనగా సంతానం కలగటానికి, సంతాన పరమైన ఇతర సమస్యలు నివారించటానికి 7 చక్రా హీలింగ్ సహాయపడుతుంది.
- ✦పోలీస్, కోర్టు సమస్యల - నివారణ: కొంతమంది తమ జాతక ప్రభావం వల్ల అనవసరమైన పోలీస్, కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారు, వారి వైపు న్యాయం ఉన్న సందర్భాల్లో హీలింగ్ ప్రక్రియ వల్ల ఆ సమస్యల నుండి బయటపడతారు.
- ✦విద్యాభివృద్ధి: కొంతమంది ఎంత కష్టపడినా విద్యలో రాణించలేరు, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఖచ్చితమైన ప్రణాళిక లేకపోవటం ఇలా అనేక కారణాలు. photo ద్వారా చేసి 7 చక్రా హీలింగ్ లో సంబంధిత వ్యక్తి యొక్క మేధోరంగాన్ని మార్చి దానికి సంబంధించిన దోషాల నివారణ మరియు విద్యాభివృద్ధికి హీలింగ్ చేయటం ద్వారా విద్యలో రాణించే అవకాశం ఉంటుంది.
Frequently Asked Questions
మీ సందేహాలు మరియు మాస్టర్ సమాధానాలు
Can Chakra Balancing be conducted remotely for international clients? (విదేశీయులకు ఆన్లైన్ ద్వారా సాధ్యమేనా?)
Yes, absolutely. Pranic energy is quantum and nonlocal. Through live video Darshan, Guruji establishes a resonance link using your birth coordinates (Lagnesha & Nakshatra), photo aura transmission, and directed Bija mantra sankalpa.
How many sessions are typically required to feel lasting relief? (ఎన్ని సాధనలు అవసరమవుతాయి?)
Most devotees experience profound physical lightness, mental clarity, and improved sleep right after the initial 75-minute session. For deep-seated karmic blockages or ancestral pitru dosha, our 3-Day Sadhana Retreat is advised.
What preparation is necessary before attending the session? (సాధనకు ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు?)
We recommend maintaining a light vegetarian diet for at least 24 hours prior, staying well-hydrated, and wearing comfortable, natural fabrics (such as white or off-white cotton or silk) to ensure optimal pranic reception.
Is this safe for people with medical or psychological conditions? (ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అనుకూలమేనా?)
Vedic chakra healing is entirely non-invasive, gentle, and complementary. It deeply calms the nervous system without interfering with any ongoing conventional medical therapies.